మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు వీరాభిమాని అయిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కోడం శివకృష్ణ శైలజ దంపతుల ఆహ్వానం మేరకు తన వీరాభిమాని స్వగృహానికి శనివారం విచ్చేయగా శివకృష్ణ ఎమ్మెల్సీకి పూల వర్షంతో స్వగృహానికి తీసుకెళ్లి గజమాలతో కొండా మురళిని ఘనంగా సన్మానించారు. కొండా మురళి మా ఆహ్వానాన్ని మన్నించి అధిత్యం స్వీకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.