వరంగల్: నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు

0చూసినవారు
వరంగల్: నీలాక్రమం అలంకరణ భద్రకాళి అమ్మవారు
వరంగల్ జిల్లా భద్రకాళి అమ్మవారికి శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. నీలాక్రమం అలంకరణలో నేడు భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకుని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్