వరంగల్: జ్యోతిరావ్ పూలే జయంతి

69చూసినవారు
వరంగల్: జ్యోతిరావ్ పూలే జయంతి
హనమకొండ జిల్లా, హసన్‌పర్తి మండలం, పలివెల్పుల గ్రామంలో సీపీఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీపీఎం గ్రామ కమిటీ సభ్యులు మంద సుచందర్, వేలు సుమన్, దేవరకొండ రమేష్, వేలు రజిత, జూకంటి పద్మ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్