వరంగల్: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు

60చూసినవారు
వరంగల్: ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యే పనితోనే నాకు సరిపోతుంది.పెద్ద పదవి బాధ్యతలు ఇచ్చినా నేను చేయలేను. వేరే ఎవరికైనా ఇస్తే వాళ్లు చేసుకుంటారు. ఇదే విషయాన్ని పీసీసీ దృష్టికి తీసుకెళ్తా అని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్