వరంగల్: అదుపు తప్పి డివైడర్ పైకి దుసుకెళ్లిన పాల వాహనం

75చూసినవారు
హనుమకొండ హంటర్ రోడ్ లోని ఏకాశిలా వృద్దాశ్రమం ఎదురుగా శనివారం ఉదయం 4గంటల సమయాన పాల వాహనం అదుపుతప్పి డివైడర్ మధ్యలోని లైటింగ్ స్థంబాన్ని ఢీ కొట్టింది. డ్రైవర్ కు ఎటువంటి హాని జరగలేదు కానీ వాహనం పాక్షికంగా దెబ్బతింది. వాహనాన్ని క్రేన్ సహాయం తో సంఘటనా స్థలం నుంచి తొలగించారు.

సంబంధిత పోస్ట్