వరంగల్: బోనాల పండుగ విజయవంతగా జరపాలి.. అధికారులకు మంత్రి ఆదేశం

52చూసినవారు
వరంగల్: బోనాల పండుగ విజయవంతగా జరపాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవనుంది. ఈ మేరకు ఆషాడమాస బోనాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ దిశానిర్దేశం చేశారు. ఆషాడమాస బోనాలపై హైదరాబాద్‌లోని సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎక్కడా చిన్న పొరపాట్లు కూడా లేకుండా అద్భుతంగా బోనాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే రూ.20 కోట్లు కేటాయించామని, మొత్తం 28 ఆలయాల్లో బోనాల జాతర ఘనంగా జరపాలన్నారు.

సంబంధిత పోస్ట్