వరంగల్: మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలి

72చూసినవారు
వరంగల్: మ్యానిఫెస్టోలో ప్రకటించిన పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం వరంగల్ జిల్లా శాఖ సమావేశం ఆదివారం ఉదయం వరంగల్ లోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో కర్రు సుధీర్ బాబు అధ్యక్షతన జరిగింది. 80 మంది పెన్షనర్లు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి వీరాస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలిశోజు రామ మనోహర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్