39వ డివిజన్ జన్మభూమి జంక్షన్ లో వీధి కుక్కలు రోడ్ల మీదనే ఉంటూ వచ్చిపోయే మహిళలు, చిన్నపిల్లల మీదికి ఎగబడి కరవడానికి వస్తున్నాయి. మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర భయ భ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కలను పట్టుకెళ్లాలని బుధవారం జన్మభూమి జంక్షన్, ఏకశిలా నగర్ ప్రజలు కోరుచున్నారు.