వరంగల్: ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు

65చూసినవారు
వరంగల్: ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు ఈ నెల 28, డిసెంబర్ 2 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారదా తెలిపారు. వరంగల్ నగరంలోని కాకతీయ మెడికల్ కళాశాలలోని ఎన్ఆర్ఐ మిలీనియం హల్ లో బుధవారం అంతడుపుల నాగరాజు బృందం కళాకారులచే ప్రజాప్రభుత్వం పిలిచింది సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్