వరంగల్: ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి: సీపీఎం

66చూసినవారు
వరంగల్: ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి: సీపీఎం
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం హసన్పర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం పలువురు ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులూ, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్