వరంగల్: న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సుధీర్ వలుస

71చూసినవారు
వరంగల్: న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా సుధీర్ వలుస
వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం హోరా హోరీగా జరిగాయి. వరంగల్ జిల్లా బార్ నూతన అధ్యక్షుడిగా వలుస సుధీర్ తన సమీప అభ్యర్తి ఆనంద్ మొహన్ పై 48 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా రమాకాంత్, జాయింట్ కార్యదర్శిగా శ్రీధర్, మహిళా కార్యదర్శిగా శశిరేఖ, స్పోర్ట్స్ కార్యదర్శిగా శివప్రసాద్, కోశాధికారిగా అరుణ గెలువడంతో కోర్ట్ లో సంబరాలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్