రెండో రాజధానిగా వరంగల్: మంత్రి కొండా సురేఖ

85చూసినవారు
వరంగల్ లోని కృష్ణ కాలనీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి గురువారం మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో వరంగల్ ను రెండవ రాజధానిగా చేయుటకు కృత నిశ్చయంతో ముందుకెళుతున్నట్టు తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో శాశ్వతంగా డ్రైన్ నిర్మాణం చేప డతామని నగర మేయర్ ప్రకటించడం పట్ల మంత్రి అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్