వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. 'ఈ నగరానికి ఎయిర్ పోర్ట్ తీసుకొస్తున్నాం తొందర్లోనే. నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. వరంగల్ నగరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజంను డెవలప్ చేస్తాం. రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్ కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆదివారం
కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.