ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1. 53 కోట్లు విడుదల

50చూసినవారు
ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధికి 1. 53 కోట్లు విడుదల
ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పరిపాలన అనుమతుల పత్రాన్ని సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ కి బుధవారం కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డికి అందించారు. ఎల్కతుర్తి జంక్షన్ వయ వరంగల్, సిద్దిపేట రహదారి కరీంనగర్ ని అనుసంధానం చేయడంలో ప్రధానమైనదని, రవాణ శాఖ మంత్రి పొన్నం, కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియ ఎల్కాతుర్తి జంక్షన్ ని నాలుగులైన్ రహదారిగా కోసం పనులు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్