కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయని, పదుల సంఖ్యలో ఆటో కార్మికులు ఈ 15 నెలల్లో ఆత్మహత్యలు చేసుకున్నారని శనివారం హనుమకొండలో ఆటోడ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు సంజీవ అన్నారు. కేసీఆర్ హయాంలో ఆటో కార్మికులకు రోడ్ టాక్స్ మాఫీ చేశారని అన్నారు. ఆటో కార్మికులకు బీమా వసతి కల్పించిన ఘనత వినయ్ భాస్కర్ కి దక్కుతుందన్నారు. 800 ఆటోలు స్వచ్ఛందంగా సభకి తరలిస్తామన్నారు.