వరంగల్: విద్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

73చూసినవారు
వరంగల్: విద్యాలయాల్లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలి: కలెక్టర్
2025-26 విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాలయాల్లో అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసి ఉంచాలని కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. బుధవారం జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల ప్రిన్సిపళ్లు కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గురుకుల డిగ్రీ కళాశాలల్లోని వివిధ కోర్సులు, ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్