అనుమతి లేని నిర్మాణం కూల్చివేత

82చూసినవారు
హన్మకొండ ఎక్సైజ్ కాలనీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని గురువారం బల్దియా సిబ్బంది కూల్చేశారు. స్టిల్ ప్లస్ త్రీ భవన నిర్మాణానికి అనుమతి పొందారు. మున్సిపల్ పర్మిషన్కు విరుద్ధంగా నిర్మించిన జరుగుతున్నట్లు అందిన ఫిర్యాదుతో కూల్చివేతలు చేపట్టామని. అసిస్టెంట్ ప్లానర్ రజిత తెలిపారు. మూడో అంతస్తులో జరుగుతున్న పనులను నిలిపివేసి, స్లాబ్ కు రంధ్రాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్