ఆత్మకూరు: ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు ప్రవేశాల కొరకు దరఖాస్తు

75చూసినవారు
ఆత్మకూరు: ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు ప్రవేశాల కొరకు దరఖాస్తు
ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు 100 సీట్లు ఖాళీలు కలవు. 70 సీట్లు ఎస్సీలకు గలవు. 15 సీట్లు ఎస్టీలకు గలవు. 10 సీట్లు బీసీలకు గలవు. 5 సీట్లు మైనారిటీలకు గలవు. కావున సద్వినియోగం చేసుకోగలరని ఎస్సీ డీడీ హనుమకొండ H. W. O తెలియజేయడం జరిగింది. కింద ఉన్న నెంబర్లకు కాల్ చేయగలరు 9963234761, 7989680528.

సంబంధిత పోస్ట్