భద్రకాళి అమ్మవారికి బలి ఉత్సవం

60చూసినవారు
వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళీ భద్రేశ్వరుల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారికి ఉదయం నిత్యాహ్నికం పూర్తిచేసి చతుస్థానార్చన జరిపిన తర్వాత అమ్మవారికి వసంతోత్సవం నిర్వహించారు. ఉదయం చతురన్తసేవ, సాయంకాలం విమానక సేవ పై అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి బలి ఉత్సవం జరిపిన పిమ్మట చతురన్తసేవ వైభవంగా నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్