భూపాల పల్లి: నాలుగవ రోజుకు చేరుకున్న సరస్వతి పుష్కరాలు

63చూసినవారు
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో నాలుగవ రోజుకు సరస్వతి పుష్కరాలు చేరుకున్నాయి. ఆదివారం రోజు కావడంతో సరస్వతి పుష్కరాలకు భారీగా భక్తులు చేరుకున్నారు. భారీ వాహనాలు చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్