వజ్రోత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు ఇనుముల అరుణ్

874చూసినవారు
వజ్రోత్సవాలలో పాల్గొన్న బిజెపి నాయకులు ఇనుముల అరుణ్
వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఛాంబర్ పాలకవర్గం ఆదివారం వజ్రోత్సావాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఆహ్వానం మేరకు బిజెపి వరంగల్ తూర్పు నియోజకవర్గం సోషల్ మీడియా కన్వీనర్, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గుమస్తా సంఘం యూనియన్ ఉపాధ్యక్షులు ఇనుముల అరుణ్ అధ్యక్షులు రవీందర్ రెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్