వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ గుమస్తా సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ సామజిక వేత్త పిట్ట వెంకటయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. ఈ విషయం తెలిసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి హుటాహటిన తన కార్యవర్గంతో విచ్చేసి వెంకటయ్య భౌతిక దేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు.