రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య ప్రయత్నం

69చూసినవారు
రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య ప్రయత్నం
జిల్లా కేంద్రమైన వరంగల్ రామన్నపేట క్రాస్ రోడ్డు హంటర్ రోడ్డు సమీపంలో 12 మోరీల జంక్షన్ వద్ద రైలు కిందపడి ఇద్దరి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో యువతి మృతి చెందగా, యువకుడికి తీవ్ర గాయాలైనట్లు వారు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్