కాజీపేట‌: కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటునకు కృషి చేసింది: బీఆర్ఎస్సే

61చూసినవారు
కాజీపేట‌లోని రైల్వే స్టేష‌న్ వ‌ద్ద శ‌నివారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కార్పొరేట‌ర్లతో క‌లిసి మాజీ పశ్చిమ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 40 ఏండ్ల కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌జ‌ల క‌ల‌. నాడు ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీకి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్