బాధితులు స్వీకరించిన ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్

64చూసినవారు
బాధితులు స్వీకరించిన ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్
రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ పరిశ్రమల భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పాల్గొని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి రాహత్ పర్వీన్
మొహమ్మద్. జమీర్ ఉద్దిన్ వరంగల్ డిస్ట్రిక్ట్ మైనార్టీ వైస్ చైర్మన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్