వరంగల్ కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

74చూసినవారు
వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం చేరుకున్నారు. మొదటగా ఎలీప్యాడ్ ద్వారా జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి గీసుగొండ మండలం శాయంపేట శివారులోని టెక్స్ టైల్స్ పార్క్ వద్ద హెలిప్యాడ్ కు సీఎం చేరుకున్నారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క, , ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. టెక్స్టైల్ పార్కు నుండి వరంగల్ అనుమకొండ నగరంలో పలు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.