హనుమకొండ జిల్లా పైడిపల్లి గ్రామంలో పౌర హక్కుల దినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పరకాల మండల తహసిల్దార్ వెంకట భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆర్డీవో నారాయణ, సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, కేవీపీఎస్ మండల కార్యదర్శి అంబాల రవీందర్ హాజరై మాట్లాడుతూ ప్రతినెల చివరి శనివారం జరపాలని భారత రాజ్యాంగంలో వున్న ప్రకారం గ్రామంలో ఉన్న దళితులపై ఎలాంటి వివక్షత చూపకూడదన్నారు.