సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

78చూసినవారు
సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్
సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశానుసారం సీజనల్ వ్యాధులపై జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ. సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్