త్యాగరాజ కీర్తనను ఆలపించిన కలెక్టర్ ప్రావిణ్య

61చూసినవారు
హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సంగీత, నృత్య కార్యక్రమాల్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావిణ్య పాల్గొని హైదరాబాద్ నుండి వచ్చిన కళాకారులతో పాటు, స్థానిక కళాకారులతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. హైదరాబాద్ కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్