11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21వ తేదీన జరుపుకోవడానికి గల కామన్ యోగా ప్రోటోకాల్ (CYP) పోస్టర్ ని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రవీణ్యా చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ హన్మకొండ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ డా. యస్ మహేంద్ర కుమార్ ఈ నెల జూన్ 21వ తేదీన జిల్లా లో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో యోగా మహోత్సవం జరగనుంది.