వేగవంతంగా క్యాంటీన్ మరమత్తు పనులు పూర్తి చేయండి

70చూసినవారు
వేగవంతంగా క్యాంటీన్ మరమత్తు పనులు పూర్తి చేయండి
వేగవంతంగా క్యాంటీన్ ఏర్పాటుకు మరమత్తు పనులు పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయ అవరణలో ఏర్పాటు చేస్తున్న ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ మరమత్తు పనులను మేయర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమర్థవంతంగ నిర్వహించుటకు పలు సూచనలు చేశారు. మేయర్ మాట్లాడుతూ. క్యాంటీన్ పనులలో వేగం పెంచాలని లోపలి వైపు ఫ్లోరింగ్ తో పాటు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్