తోపులాట వెనుక కుట్ర దాగి ఉంది: మంత్రి

54చూసినవారు
తోపులాట వెనుక కుట్ర దాగి ఉంది: మంత్రి
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయంలో అమ్మవారి కళ్యాణోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన తోపులాట వెనుక కుట్ర కోణం దాగుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాలయానికి వచ్చిన సందర్భంలో కొందరు రాజకీయ ప్రేరేపిత అల్లరిమూకలు కావాలని తోపులాటకు దిగి శాంతిభద్రతల సమస్య తలెత్తేలా కుట్రకు పాల్పడ్డారని మంత్రి సురేఖ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్