వరంగల్‌లో పత్తి ధరల పెరుగుదల

56చూసినవారు
వరంగల్‌లో పత్తి ధరల పెరుగుదల
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం క్వింటాకు రూ. 7,330 ఉండగా, గురువారం అది రూ.7,415కు చేరుకుంది. రెండు రోజుల్లో రూ.95 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్