15వ ఆర్థిక సంఘం నిధులకు కౌన్సిల్ ఆమోదం

68చూసినవారు
వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్ లో ప్రతిపాదిత 17ఎజెండా అంశాల్లో 16 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది.

సంబంధిత పోస్ట్