హనుమకొండ: తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో కేసు: మంత్రి

54చూసినవారు
హనుమకొండలో శుక్రవారం మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం నేను చేసిన వ్యాఖ్యలు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు చేసిన అవినీతి పైన అన్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో మంత్రులు కమిషన్ తీసుకోందే సెక్రెటరీలో ఫైల్ ముందటికి కదలనియకపోయేది, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేస్తాం అన్నారు.

సంబంధిత పోస్ట్