మోడి హయాంలో గతంలో ఎన్నడు లేనంతగా అభివృద్ధి: కుసుమ సతీష్

355చూసినవారు
మోడి హయాంలో గతంలో ఎన్నడు లేనంతగా అభివృద్ధి: కుసుమ సతీష్
మహజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు ఇంటింటికీ బిజెపి కార్యక్రమం వరంగల్ తూర్పు నియోజకవర్గం 38వ డివిజన్‌లో బిజెపి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ పాల్గొని గడప గడపకు తిరుగుతూ రాష్ట్రంలో ప్రజలకు కేంద్రం నుండి అందుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం ఐటీ & సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్, డివిజన్ అధ్యక్షులు ఎల్లబోయిన చంద్రమోహన్, కండ్రాతి సీను, పుప్పాల ప్రవీణ్, ఇనుముల రాజు, వేల్పుల నందు, ఆకుతోట కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్