డిఐపిసి సమావేశం మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన నిర్వహించారు. టిఎస్ పాస్ క్రింద వివిధ పరిశ్రమ దారుల నుండి (36) అనుమతుల కొరకు దరఖాస్తు చేసియున్నారు. వీటిలో (18) అనుమతులు వివిధ శాఖల నుండి ఇవ్వడం జరిగింది. మిగతా అనుమతులు త్వరితగతి గా ఇవ్వాలని సంబంధిత శాఖల వారిని కలెక్టర్ ఆదేశించారు.