బిజెపి నాయకులు ఇంటింటికి ప్రచారం

450చూసినవారు
బిజెపి నాయకులు ఇంటింటికి ప్రచారం
బిజెపి రాష్ట్ర రథసారధి బండి సంజయ్ ఆదేశానుసారం నరేంద్ర మోడి పాలన తొమ్మిదేండ్ల పరిపాలన ముగించుకున్న సందర్భంగా మహజన సంపర్క్ అభియాన్ భాగంలో 38వ డివిజన్ అధ్యక్షులు ఎల్లబోయిన చంద్రమోహన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి బిజెపి అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గంటా రవికుమార్ పాల్గొని ఇంటింటికి కరపత్రం పంచారు. నరేంద్ర మోడి అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్