భగీరథ నల్లా కనెక్షన్ల ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలి

81చూసినవారు
భగీరథ నల్లా కనెక్షన్ల ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలి
వరంగల్ జిల్లాలోని మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ లపై ఇంటింటి సర్వే పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. సోమవారం ఎన్ఐటి దర్గా రోడ్ లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మొబైల్ అప్లికేషన్ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. జల జీవన్ మిషన్ ద్వారా సర్వే నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్