. హెవీ వెహికల్ నడపడం మామూలు విషయం కాదు: కలెక్టర్

51చూసినవారు
హెవీ వెహికల్ నడిపే డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వాహనాలను ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ నడపాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. గురువారం ఆర్టీసీ శిక్షణ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం, లైట్, హెవీ మోటర్ డ్రైవింగ్ శిక్షణ ముగింపు, ధ్రువీకరణ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. హెవీ వెహికల్ నడపడం మామూలు విషయం కాదన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you