ప్రజల ఆకాంక్ష మేరకే ఎల్కతుర్తి అభివృద్ధికి కృషి: మంత్రి

64చూసినవారు
పలు జిల్లాలను కలుపుతూ ముఖ ద్వారంగా ఉన్న ఎల్కతుర్తిని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకే జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సుందరీకరణ, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్