ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి: కలెక్టర్

78చూసినవారు
ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనుల పురోగతి గురించి కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు ను అడిగి తెలుసుకొని మ్యాపును పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్