నేడు వ్యాసరచన పోటీలు: డీఈఓ

81చూసినవారు
నేడు వ్యాసరచన పోటీలు: డీఈఓ
కాళోజీ జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయిలో ఆరో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపన్యాస, వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీఈఓ వాసంతి తెలిపారు. హనుమకొండ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈపోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 4న కాళోజీ జీవితం-సాహిత్యం అంశంపై పాఠశాల స్థాయిలో ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్