నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

58చూసినవారు
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్
హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోమటిపల్లిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై గురువారం రాత్రి దాడి చేసారు. రూ. 31వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు, మూడు బైక్స్ స్వాధీనం చేసుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం కేయూ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ ఎస్. రాజు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్