చెప్పులు కుట్టే చర్మకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: కెవిపిఎస్

67చూసినవారు
చెప్పులు కుట్టే చర్మకారులను ప్రభుత్వం ఆదుకోవాలి: కెవిపిఎస్
చర్మకారుల సంఘం సమావేశం బుధవారం హన్మకొండ రాంనగర్ లోని జిల్లా కార్యాలయం కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ.. బ్రతుకుతెరువు కోసం ఫుట్ పాతులపై చెప్పులు కుట్టుకొని బ్రతికే చర్మకారులను ప్రభుత్వం అండగా ఉండాలని, వారి కుట్టే అడ్డాలలో వారికి షెడ్స్ నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్