హన్మకొండ: కాంగ్రెస్ లో పలువురు చేరికలు

67చూసినవారు
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. 47వ డివిజన్ బాపూజీనగర్ కు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే సమక్షంలోఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాబోయే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్