వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 31 డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో శనివారం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.