హన్మకొండ: ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

60చూసినవారు
హన్మకొండ: ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సేవాలాల్ సేన ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్