హన్మకొండ: అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా: ఎమ్మెల్యే

83చూసినవారు
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగలే దొంగ దొంగ అంటున్నారు, అసలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. భద్రకాళి అభివృద్ధికి మీరు చేసింది నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్