హన్మకొండ: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

74చూసినవారు
హన్మకొండ జిల్లా నూతన కలెక్టర్ స్నేహ శబరీష్ భద్రకాళి అమ్మవారిని శుక్రవారం దర్శించుకున్నారు. జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కు ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, వేద పండితులు ఆశీర్వచనాలను అందించారు.

సంబంధిత పోస్ట్